
December 27, 2025
pakistan tightens security along borders:ఇటీవల కాలంలో పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తమ సరిహద్దు వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థలను డిప్లాయ్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడులను పాక్ సైన్యం ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది. దీంతో పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు భూమిలో కలిసిపోయాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి


























_1769598796219.jpg)

_1769596558422.jpg)