
January 11, 2026
plane crash in bhubaneswar: ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని రవుర్కెలాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇండియా వన్ ఎయిర్ సంస్థకు చెందిన 9 సీటర్ చార్టర్డ్ విమానం భువనేశ్వర్ ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మధ్యాహ్నం 12.15నిమషాలకు బయలుదేరింది. రవుర్కెలాలో దిగాల్సి ఉండగా మధ్యాహ్నం 1.30 నిమషాలకు గమ్యస్థానానికి ఐదు కి.మీ దూరంలో జరద్ వద్ద పంటపోలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6మందికి తీవ్ర గాయాలయ్యాయి.

















_1768988220719.jpg)


_1768986513377.jpg)
