_1769594775195.jpg)
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక రోజు ముందుగానే డబ్బులు!
January 28, 2026
ap government: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1వ తేదీన అందజేయాల్సిన పింఛన్లను ఒక్కరోజు ముందుగానే, అంటే జనవరి 31వ తేదీనే పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



_1769606786221.jpg)


