
January 30, 2026
who: దేశంలోని వెస్ట్ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్ సోరింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటుంది. వైరస్ వ్యాప్తిపై భయంతో చైనా థాయ్‌లాండ్, నేపాల్, మలేసియా, తైవాన్ వంటి దేశాలు తమ దేశంలోకి వచ్చే భారతీయులకు ‘నిఫా’ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించాయి.





_1769776194326.jpg)
