
Fire Incident: థియేటర్‌లో అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు
July 30, 2025
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఓ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రేక్షకులు థియేటర్ నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు...




_1765370910549.jpg)
_1765370856393.jpg)

_1765369099062.jpg)