
November 9, 2025
bjp vs congress over vande mataram: వందేమాతరం గీతం పై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వందేమాతరం గీతంలోని కొన్ని పంక్తులను 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలగించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేశ్ ఖండించారు. ఎన్నికల్లో గెలుపు కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోడీపై ఆయన మండిపడ్డారు.








_1761895871343.jpg)






_1764930337085.jpg)


