
December 27, 2025
ntr educational institutions anniversary celebration in hyderabad: పేద పిల్లలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు.





