
January 24, 2026
nbk111 - balakrishna : తదుపరి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమంటే..

January 24, 2026
nbk111 - balakrishna : తదుపరి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమంటే..

January 12, 2026
nandamuri mokshagna : నందమూరి అభిమానులు ఎదురుచూస్తోన్న క్షణాలు దగ్గరపడుతున్నట్టే కనిపిస్తున్నాయి. అదే నందమూరి నట వారసుడు మోక్షజ్జ సినీ ఎంట్రీ.

January 11, 2026
anil ravipudi : చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో సినిమాలు చేసిన అనీల్ రావిపూడి ఇప్పుడు నాగార్జునతో సినిమా చేయాలనుకుంటున్నాడు. దీంతో ఓ రికార్డ్‌ను..
_1767964129677.jpg)
January 9, 2026
balakrishna: రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ ‘అన్విత గ్రూప్’ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నటసింహం నందమూరి బాలకృష్ణను నియమించుకుంది.

January 5, 2026
jana nayagan - parasakthi: దళపతి విజయ్ ‘జన నాయగన్’ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. థియేటర్లలో దళపతి ఫ్యాన్స్ చేసిన హంగామాకి..!

January 4, 2026
akhanda ott : బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన అఖండ 2 మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఎప్పుడంటే..

January 4, 2026
nbk 111 - nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ నుంచి నయనతారను పక్కకు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే...

January 3, 2026
tollywood 2026 : టాలీవుడ్‌లోని తండ్రీ కొడుకులకు ఈ 2026 అనేది పెద్ద పరీక్షను పెట్టబోతోంది. చిరంజీవి రామ్ చరణ్, నాగార్జున అఖిల్ నాగ చైతన్య చిత్రాలు ఈ ఏడాదిలో...

January 2, 2026
nbk111 : బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ఒక బ్రాండ్. `వీరసింహారెడ్డి`తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ జోడీ, మళ్ళీ కలవబోతుండటంతో..

January 2, 2026
boyapati sreenu : అఖండ 2 సినిమా థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను సాధించలేదు. అయితే బోయపాటి శ్రీను అందుకు అంగీకరించటం లేదు.. ఇంతకీ ఆయనేమంటున్నాడంటే..

December 20, 2025
akhanda 2 worldwide box office collections: అఖండ2 ఎట్టకేలకు రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ కావటంతో సీనియర్ హీరోల్లో బాలయ్య రేర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు...

December 19, 2025
boyapati sreenu : అల్లు అర్జున్‌తో సరైనోడు 2 చేయాలనుకున్న బోయపాటికి అఖండ 2 ఫలితం షాకిచ్చింది.

December 18, 2025
chiranjeevi vs balakrishna : 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవికి పోటీగా బాలయ్య సినిమాను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.

December 17, 2025
nbk 111 - thaman: nbk 111 సినిమాలో బాలకృష్ణతో ఓ పాటను తమన్ పాడించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు

December 16, 2025
akhanda 2 effect on sankranthi movies: పండగకు రాబోతున్న ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్‌గారు సినిమాల టికెట్ రేట్స్ పెంపు విషయంలో అఖండ 2 ఎఫెక్ట్ పడనుందంటూ ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నారు

December 16, 2025
akhanda 2 ott release date: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి

December 15, 2025
pm modi watching akhanda-2: ‘అఖండ-2’ సినిమా గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు విన్నారు. సినిమాపై ఆసక్తి చూపించారని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. త్వరలో ఢిల్లీలో ‘అఖండ-2’ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
_1765773738732.jpg)
December 15, 2025
akhanda 2 viral video: టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమా 'అఖండ 2' థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. క్లైమాక్స్ సన్నివేశం చూస్తూ ఓ మహిళ థియేటర్లో పూనకంతో ఊగిపోయింది. ఈ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

December 13, 2025
akhanda 2 first day worldwide collection: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన నాలుగో చిత్రం అఖండ 2 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే...

December 13, 2025
akhanda 2 movie producers comments: సినీ ఇండస్ట్రీ నుంచే అఖండ 2పై నెగిటివిటీ ఉందంటూ నిర్మాతలు చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

December 12, 2025
telangana high court on akhanda-2: అఖండ-2 మూవీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా, డివిజన్ బెంచ్ స్టే విధించింది

December 12, 2025
akhanda 3 is officially titled as jai akhanda: బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో వచ్చిన ‘అఖండ 2’కు కొనసాగింపుగా మూడో భాగం రిలీజ్ కానుందా? అంటే అవుననే సినీ సర్కిల్స్ అంటున్నాయి

December 12, 2025
akhanda 2 review: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ 2 మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..లేదా? అనే విషయాలను ఇప్పుడు చూస్తే?

December 11, 2025
another shock for balakrishna akhanda 2: హీరో నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న అఖండ-2 మూవీకి మరో బిగ్‌షాక్ తగిలింది. అఖండ-2 మూవీ టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో శ్రీనివాస్‌రెడ్డి లాయర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

December 11, 2025
akhanda-2 ticket prices issue: తెలంగాణ హైకోర్టులో అఖండ-2 మూవీ టికెట్ల రేట్ల పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి పిటిషన్ వేశారు.
January 27, 2026

January 27, 2026
