
January 24, 2026
hyderabad cp sajjanar: నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన చేశారు. స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నుమాయిష్ సందర్శకులు ఇవాళ్టి పర్యటనను వాయిదా వేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.






