
Under 19 world cup 2026: నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్.. భారత్‌తో యూఎస్ఏ ఢీ
January 15, 2026
under 19 cricket world cup 2026: జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి.







