
Nagababu: రాబోయే తరాల చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ: నాగబాబు
January 26, 2026
republic day 2026: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.






_1769445001045.png)