_1765448625728.jpg)
December 11, 2025
33 killed in myanmar hospital airstrike: మయన్మార్‌లో రోజు రోజుకు దాడులు అధిమమవుతున్నాయి. రఖైన్ రాష్ట్రంలోని మ్రానుకే-యు టౌన్‌షిప్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిపై సైనిక జుంటా వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 33 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. గురువారం మయన్మార్ సైనికులు ఆసుపత్రిపై ఫైటర్ జెట్ నుంచి 2,500 పౌండ్ల బాంబులు వేశారు





_1765640025009.jpg)
_1765637605107.jpg)