
January 23, 2026
jail love story: అవును వారు నిజంగా వేర్వేరు హత్యల్లో దోషులు. జైల్లో ఇద్దరు శిక్ష అనుభవిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమ పెళ్లికి దారితీసింది. ఇద్దరి పెళ్లి చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.



_1769499150556.jpg)



_1769497637220.jpg)