
January 16, 2026
wpl 2026:మహిళల ప్రీమియర్ లీగ్-2026లో యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా పేరుపొందిన ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. గురువారం రాత్రి నావీ ముంబై స్టేడియంలో యూపీ వారియర్స్- ముంబై ఇండియన్స్ టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపును తమ ఖాతాలో యూపీ వేసుకుంది.



_1767590409445.jpg)




_1769781187371.jpg)
