Home/Tag: Mulugu district
Tag: Mulugu district
CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

January 18, 2026

cm revanth reddy's visit to medaram:ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారు.

bucket hot water is only Rs.50:మేడారం జనజాతర.. అక్కడ బకెట్ వేడి నీళ్లు రూ.50 మాత్రమే
bucket hot water is only Rs.50:మేడారం జనజాతర.. అక్కడ బకెట్ వేడి నీళ్లు రూ.50 మాత్రమే

January 17, 2026

bucket hot water is only rs.50:ములుగు జిల్లా మేడారంలో సమక్క-సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది.కట్టెల పొయ్యిలపై నీటిని వేడి చేసి, ఒక్కో బకెట్ వేడి నీళ్లు రూ.50లకు అమ్ముతున్నారు. ఇటీవల జరిగిన కుంభమేళాలో జరిగిన వ్యాపారాల తరహాలోనే ఇక్కడ కూడా వేడి నీళ్ల అమ్మకాలతో ప్రతీ రోజు వేలల్లో సంపాదిస్తున్నారు.

CM Revanth Medaram Tour: ఈ నెల 18న మేడారంకు సీఎం రేవంత్
CM Revanth Medaram Tour: ఈ నెల 18న మేడారంకు సీఎం రేవంత్

January 5, 2026

cm revanth medaram tour on january 18th: ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 18వ తేదిన మేడారంకు వెళ్లనున్నారు. 19వ తేదీన మేడారంలో జరిగే గద్దెల పునరుద్ధరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు

Minister Seethakka visits Medaram: మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న సీతక్క.. ముమ్మరంగా ఏర్పాట్లు!
Minister Seethakka visits Medaram: మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న సీతక్క.. ముమ్మరంగా ఏర్పాట్లు!

December 15, 2025

minister seethakka visited medaram sammakka and sarakka temple: మేడారం సమ్మక్క, సారక్కలను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దర్శించుకున్నారు.

Medaram Jatara 2026: మేడారం జాతర తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే?
Medaram Jatara 2026: మేడారం జాతర తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే?

July 2, 2025

Medaram Jatara 2026 Dates Announced: ఆసియాలోనే అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీలు ఖరారు అయ్యాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది. 2026 లో జరగబోయే...

Prime9-Logo
Telangana: భారీగా మావోల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

May 17, 2025

Mulugu: తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ములుగ...