
January 30, 2026
sirai movie collections:సినీ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తుంటాయి. చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు విజయం సాధిస్తే.. పెద్ద బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు డిజాస్టర్‌గా మిగులుతున్నాయి. దీంతో నిర్మతలు భారీగా నష్టపోతున్నారు. అయితే కేవంల రూ.3కోట్లతో తీసిన మూవీ ఏకంగా రూ.30కోట్లకు పైగా వాసూళ్లు తీసుకొచ్చిందని చిత్ర బృందం ప్రకటించింది.







