
Monsoon Seasonal Diseases: వర్షాకాలంలో శొంఠి, మునగ ఆకులు, పసుపును ఇలా వాడితే రోగాలు దరిచెరవు!
June 17, 2025
Remedies for Monsoon Seasonal Diseases: వర్షాకాలం వచ్చేసింది. ఇది వస్తూనే వర్షంతోపాటు వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. గాలిలో కాలానుగుణమైన ఇన్ఫెక్షన్లను కూడా తీసుకువస్తుంది. దగ్గు, జలుబు లాంటి సాధారణ ...





