
EPS digital life certificate: ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. ఇంటివద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
January 13, 2026
eps digital life certificate: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పెన్షనర్ల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఓ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇంట్లో నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే సదుపాయం తీసుకొచ్చింది.






