
January 28, 2026
janasena party: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే బాధితురాలు కూడా కొన్ని ప్రైవేట్ వీడియోలను కూడా విడుదల చేసింది. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది అధిష్టానం.






_1769602867994.jpg)

_1769601281806.jpg)