
January 15, 2026
minister ponnam's sensational comment: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పొన్నం తెలిపారు. ఇవాళ కరీంనగర్‌లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.





_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
