
January 13, 2026
kite and sweet festival in hyderabad: తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ మొదలైంది. ఇవాళ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో హైదరబాద్ నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 7వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు హాజరై ఈ ఫెస్టివల్‌ను రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.








