_1767699545193.jpg)
January 6, 2026
minister ponguleti announced telangana district reorganize: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గతంలో జిల్లాల విభజన జరిగిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. దీనివల్ల ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల్లో కలవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు







_1767886186867.png)
_1767883942288.png)
