_1768837189179.jpg)
January 19, 2026
phone tapping case: తెలంగాణ రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.



_1768838513727.jpg)
_1768835383614.jpg)
_1768831735746.jpg)
_1768827310351.jpg)