
Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో మంత్రి దామోదర పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
January 19, 2026
minister damodar visit nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. అనంతరం రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.


_1768827310351.jpg)
_1768826011009.jpg)
_1768824454940.jpg)

_1768822737261.jpg)