_1765546031353.jpg)
Revanth Reddy Messi Match: ఈ రోజే మెస్సీ -సీఎం ఫుట్ బాల్ మ్యాచ్.. పాస్ ఉన్నవాళ్లకి లోపలికి ఎంట్రీ: సీపీ సుధీర్ బాబు!
December 12, 2025
revanth reddy messi match: ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ - సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ శనివారం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తునట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్ కోసం 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు

_1765714447261.jpg)

_1765714145895.jpg)
_1765713476760.jpg)
_1765711743102.jpg)