
Medigadda: మేడిగడ్డ.. అత్యంత ప్రమాదకర డ్యామ్: కేంద్రం
January 29, 2026
official statement on dams in lok sabha: కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ దేశంలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్‌ల జాబితాలో చేరింది. 2025 పోస్ట్-మాన్సూన్ తనిఖీల్లో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్‌ను ఎన్‌డీఎస్‌ఏ కేటగిరీ-1గా వర్గీకరించింది.






