
January 20, 2026
medaram special buses: మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది.









_1767625170723.png)



_1768895068161.jpg)



