_1765803053295.jpg)
December 15, 2025
medak steel inustry fire accident: రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. మెదక్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్ స్టీల్ ఫ్యాక్టరిలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో చూట్టుప్రక్కల ప్రాంతాలు పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయోందళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మేడ్చల్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు



_1765955871902.jpg)

_1765954167558.jpg)
_1765953641045.jpg)
