
TS ICET Notification: టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
January 28, 2026
ts icet notification 2026: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్ ఐసెట్-2026’ షెడ్యూల్ విడుదల అయ్యింది. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
