
January 15, 2026
surrender of maoists: వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో షాక్ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

January 15, 2026
surrender of maoists: వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో షాక్ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
_1767771473152.jpg)
January 7, 2026
26 maoists surrendered in chhattisgarh's sukuma: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై 64 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.

January 3, 2026
maoist leader barsa deva surrender at telangana dgp: మావోయిస్టులకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. శనివారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా లొంగిపోయారు.

July 11, 2025
22 Maoists Surrender: తమతో చర్చలు జరపాలన్న మావోయిస్టుల విజ్ఞప్తిని కేంద్రం పక్కన పెట్టిన విషయం తెలిసిందే. మావోలు లొంగిపోవాల్సిందేనని, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వి...

April 24, 2025
Big Shock to Maoists - 14 Maoists Surrender in Warangal: మావోయిస్టులకు బిగ్‌షాక్ తగిలింది. ఇవాళ వరంగల్ పోలీసుల ఎదుట 14 మంది మావోలు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట 14 మంది ల...

April 18, 2025
Maoists Surrender : ఛత్తీస్‌గఢ్‌లోని రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఇందులో 12 మంది మావోయిసులపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు...

April 5, 2025
Maoists surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల సమక్షంలో సరెండర్...
January 21, 2026
_1768983686784.jpg)
January 21, 2026
_1768982372997.jpg)
January 21, 2026

January 21, 2026
