
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన 9మంది మావోలు
January 23, 2026
maoists surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 9 మంది కీలక మావోలు ఛత్తీస్‌గఢ్‌లోని ధంతారి జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై 47 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.






