
Maharashtra: షాకింగ్ నిర్ణయం.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి క్రీడల శాఖ
August 1, 2025
Maharashtra Agriculture Minister Manikrao Kokate: మహారాష్ట్ర మంత్రి, ఎన్ సీపీ నేత మాణిక్ రావ్ కోకాటేపై వేటు పడింది. ఇటీవల అసెంబ్లీలో ఫోన్ లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన ఆయనకు మంత్రివర్గ పునర్వ్యవస్థీ...






