
Chiranjeevi Vs Balakrishna : 2027సంక్రాంతి క్లాష్.. చిరంజీవికి పోటీగా బాలయ్య సినిమాను ప్లాన్ చేస్తోన్న అల్లు అరవింద్
December 18, 2025
chiranjeevi vs balakrishna : 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవికి పోటీగా బాలయ్య సినిమాను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.





