
January 27, 2026
mohanlal new movie update:మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో సినియర్ హీరో మోహన్‌లాల్, మమ్ముట్టి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'పేట్రియాట్. ఈ మూవీ నాలుగో నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుందని పేర్కొంటూ.. ఇన్స్‌స్టాలో ఓ పోస్టర్‌ను పంచుకుంది.








