Home/Tag: lifestyle news
Tag: lifestyle news
Success Code: వర్క్-లైఫ్ బ్యాలెన్స్ - విజయానికి సూత్రమా? లేక సోమరితనమా?
Success Code: వర్క్-లైఫ్ బ్యాలెన్స్ - విజయానికి సూత్రమా? లేక సోమరితనమా?

January 29, 2026

modern dilemma: 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్'.. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వినిపిస్తున్న పదం. కొందరు ఇది ప్రాథమిక హక్కు అంటారు, మరికొందరు విజయం సాధించాలంటే పనిని పిచ్చిగా ప్రేమించాల్సిందే అంటారు.