
KTR legal notices: బండి సంజయ్, అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు
January 24, 2026
ktr legal notices: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు.






