
November 19, 2025
maoist hidma secret surrender plan letter to journalist points: మావోయిస్టు కీలక నేత హిడ్మా అలియాస్ సంతోష్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అయితే అతను పేరిట ఓ సంచలన లేఖ హాట్ టాపిక్‌గా మారింది. తాను త్వరలో లొంగిపోయేందుకు సిద్దమైనట్లు.. ఇంతలోనే ఆయనతో పాటు భార్యపై ఎన్‌కౌంటర్ జరిగిందని ప్రచారం నడుస్తోంది.



























