
January 28, 2026
maharashtra deputy cm ajit pawar plane crash: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరుగాంచిన అజిత్ పవార్ మరణవార్త మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి, తీవ్ర విషాదానికి గురిచేసింది.






_1769584132708.jpg)
