_1769598796219.jpg)
January 28, 2026
ys jagan: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం తాడేపల్లిలో భీమవరం నియోజకవర్గ నేతలతో భేటీ అయిన ఆయన, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను 'జంగిల్ రాజ్' తో పోల్చారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.




_1769609549152.jpg)


_1769606786221.jpg)