
Naga Chaitanya : కొరటాల కంటే కొత్త దర్శకుడికే ఓటేసిన నాగ చైతన్య!
December 23, 2025
naga chaitanya : కొరటాల వంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయాలని యంగ్ హీరోస్ అనుకుంటుంటారు. అయితే నాగ చైతన్య మాత్రం కొరటాలను కాదని, కొత్త దర్శకుడికి ఓటేసినట్లు టాక్ వినిపిస్తోంది.


_1766497227617.jpg)


