_1765535910937.jpg)
December 12, 2025
minister komatireddy on movie ticket price hike: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమాకు టికెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై మూవీ టికెట్ల ధరలు పెంచమని ఆయన మీడియా ద్వారా స్పష్టం చేశారు






_1765640025009.jpg)
_1765637605107.jpg)