
January 2, 2026
kim jong un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్ జు యేకు ఆ దేశంలో రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోంది. మూడేళ్లుగా తండ్రి కిమ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తున్నారు. కుమార్తెను కిమ్ వారసురాలిగా స్థానిక మీడియా పేర్కొంటోంది.



_1767357983891.jpg)

_1767353121649.jpg)

_1767352966560.jpg)