_1768739877922.jpg)
January 18, 2026
cm revanth reddy tour in khammam: తన రాజకీయ ప్రయాణాన్ని మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన సీఎం.. రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
_1768739877922.jpg)
January 18, 2026
cm revanth reddy tour in khammam: తన రాజకీయ ప్రయాణాన్ని మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన సీఎం.. రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
_1768739517635.jpg)
January 18, 2026
khammam: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని అద్భుతంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
_1767769476387.jpg)
January 7, 2026
shock to ktr in khammam tour: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న రోజే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మరో ముగ్గురు కార్పొరేటర్లు కారు దిగి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

January 2, 2026
bus overturns canal khammam district: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద పాఠశాల బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానంద విద్యాలయానికి చెందిన బస్సుకు ప్రమాదం జరిగింది.

December 29, 2025
khammam road accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లాడ సమీపంలో సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు జనగామ జిల్లాకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

December 14, 2025
telangana panchayat elections 2025: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతిచెందారు.

June 7, 2025
Attack On Lady SI: ఖమ్మం జిల్లా కల్లూరులో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. దీంతో ఎస్ఐపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ...

May 27, 2025
Wyra Ex. MLA Banoth Madanlal Passed Away: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాణోత్ మదన్ లాల్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. నాలుగురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్...

May 16, 2025
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్ర...

July 2, 2024
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తన పొలాన్ని కొందరు జేసీబీలు, బుల్డోజర్లతో దున్ని ధ్వంసం చేశారని అధికారులకు మొర పెట్టుకున్నా..పట్టించుకోక పోవడంతో.. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

November 5, 2023
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు బాగా ఆలోచించాలి. మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం, కొత్తగూడెం లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు.

August 27, 2023
తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు.

July 2, 2023
బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ను బీజేపీ కి బి టీమ్ గా అభివర్ణించారు.

July 2, 2023
నేడు ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు. జూపల్లి పొంగులేటితో పాటు పలువురు నాయకులు హస్తం గూటికి చేరటంతో పాటు. పార్టీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ సభతో ముగియబోతుంది.

July 1, 2023
ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వేళ ఆయన అనుచరులపై పోస్టర్లు వెలిశాయి. మంత్రి పువ్వాడ అజయ్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగకపోతే చంపేస్తామని, శవాన్ని దొరకనీయబోమని పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ్‌బాబుని హెచ్చరించారు.

June 9, 2023
మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం గురించి 3, 4 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు.

May 18, 2023
: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కృష్ణుడి రూపంలోని ఎన్‌టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.

April 12, 2023
ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. తాజాగా మరొకరు మరణించారు.

March 15, 2023
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు గూగులమ్మను నమ్ముకొని బతకటం ఇవాల్టి రోజుల్లో అలవాటుగా మారింది. కొత్త ప్లేస్ కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని వెళ్లటం అంతకంతకూ అలవాటుగా మారింది.

January 18, 2023
BRS meeting in Khammam: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ఖమ్మం( BRS meeting in Khammam)లో నిర్వహించిన భారీ సభఅఖిలేష్ విమర్శి జనసంద్రం అయింది. సీఎం ...

January 18, 2023
ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన మనసుని ఎంతో కాలంగా ఓ అంశం కలిచివేస్తోందని చెప్పారు. ఆ అంశం ఏంటంటే.. రాజకీయాలు జరుగుతుంటయి ఎందరో గెలుస్తరు ఎందరో ఓడతారు.. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది.

January 18, 2023
BRS Meeting: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో అందరి దృ...

January 18, 2023
Brs Meeting: భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికైంది. కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా మారాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడం విశేషం. ఇక ఈ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు అవుతుండటం రాజకీయా...

November 23, 2022
మంగళవారం గొత్తి కోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి

November 23, 2022
తమకు ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అంతవరకు రేపటి నుండి విదులు బహిష్కరించాలని ఫారెస్ట్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
January 27, 2026
_1769530600340.png)
January 27, 2026
_1769529030187.png)
January 27, 2026
_1769527505820.png)