Home/Tag: kcr
Tag: kcr
KTR And Harish Rao Meet KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీష్ రావు భేటీ..!
KTR And Harish Rao Meet KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీష్ రావు భేటీ..!

January 22, 2026

ktr and harish rao meet kcr at erravelli farm house: ఎర్రవల్లిలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హారీష్‌ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సిట్‌ విచారణపై వారు చర్చించే అవకాశం ఉంది.

KCR: బాగున్నారా.. తల్లీ.. మంత్రులను ఆత్మీయంగా పలకరించిన మాజీ సీఎం కేసీఆర్
KCR: బాగున్నారా.. తల్లీ.. మంత్రులను ఆత్మీయంగా పలకరించిన మాజీ సీఎం కేసీఆర్

January 8, 2026

congress ministers who met former cm kcr:తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వేళ రాజకీయాలకు అతీతంగా ఒక అరుదైన, ఆహ్లాదకరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిసి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లిన మంత్రులు, జాతర ఆహ్వాన పత్రికను అందజేసి ఆయనను సగౌరవంగా ఆహ్వానించారు. ఈ భేటీలో రాజకీయ విభేదాల కంటే కూడా సంప్రదాయం, ఆత్మీయతలే ఎక్కువగా కనిపించడం విశేషం.

Bandi Sanjay:దొపిడీ దొంగ కేసీఆర్.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay:దొపిడీ దొంగ కేసీఆర్.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

January 8, 2026

sensational comments of bandi sanjay:కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే కేసీఆర్ ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజజ్ పాల్గొని ప్రసంగించారు.

Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు
Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

January 6, 2026

its worse than kaurava sabha said by ktr: బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేటీఆర్‌ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే.. అనే కాళోజీ సిద్ధాంతం నిజం చేయడం కోసం జనం ఎదురు చూస్తున్నారని అన్నారు

MLC Kavitha Emotional Comments: కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది: కవిత!
MLC Kavitha Emotional Comments: కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది: కవిత!

January 5, 2026

mlc kavitha emotional comments: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవాళ జరుగుతున్న శాసనమండలిలో కంటతడి పెట్టుకున్నారు. అన్ని ఆలోచించే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుతాసుఖేందర్‌ను మరోసారి విన్నవించారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విచారాణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్‌రావు!
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విచారాణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్‌రావు!

January 4, 2026

mlc naveen rao attends phone tapping case enquiry: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

CM Revanth Reddy: నదీ జలాలపై చర్చ.. కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు: సీఎం రేవంత్‌
CM Revanth Reddy: నదీ జలాలపై చర్చ.. కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు: సీఎం రేవంత్‌

January 3, 2026

cm revanth reddy speech in assembly: కృష్ణానది ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభలో ‘నీళ్లు-నిజాలు’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!
KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!

January 2, 2026

kcr master plan: మొన్నటివరకు ఫామ్ హౌస్ కు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇపుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు.

Bandi Sanjay on UPA Govt.: యూపీఏ సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Bandi Sanjay on UPA Govt.: యూపీఏ సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

January 2, 2026

bandi sanjay sensational comments on upa govt.: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. కృష్ణ జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై ఇటీవల కేసీఆర్​ మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి సీఎం రేవంత్​రెడ్డి స్పందించారు. నీళ్లు నిజాలు పేరిట పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. దీనిపై బండి సంజయ్​ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తీరుపై విమర్శలు గుప్పించారు.

CM Revanth reddy: కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth reddy: కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి

January 1, 2026

cm revanth reddy fires on kcr: ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం సృష్టించి, తద్వారా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Telangana Assembly Session 2025: సీఎం అంటే గౌరవం లేదా..? కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
Telangana Assembly Session 2025: సీఎం అంటే గౌరవం లేదా..? కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం

December 29, 2025

congress leaders react to ktr behavior in telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి కరచాలనం చేశారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు సమితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు లేచి నిల్చుని నమస్కారం చేశారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది

CM Revanth Reddy on KCR: కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయననే అడగండి.. సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy on KCR: కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయననే అడగండి.. సీఎం రేవంత్ రెడ్డి

December 29, 2025

cm revanth reddy chitchat with media in assembly about kcr: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు సభ ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తొలి రోజు సభ వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులు, విప్‌లతో తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

KTR Sensational Comments: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌లోకి డోర్స్ క్లోజ్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR Sensational Comments: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌లోకి డోర్స్ క్లోజ్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

December 29, 2025

ktr's sensational comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి డోర్స్ క్లోజ్ చేశామన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు

KCR Left Assembly in Just 3 Minutes: అసెంబ్లీకి వచ్చిన మూడు నిమిషాలకే వెళ్లిపోయిన కేసీఆర్.. షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
KCR Left Assembly in Just 3 Minutes: అసెంబ్లీకి వచ్చిన మూడు నిమిషాలకే వెళ్లిపోయిన కేసీఆర్.. షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

December 29, 2025

telangana assembly winter session 2025: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాగా, జాతీయగీతం పూర్తవగానే సభనుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.

Telangana Assembly Winter Session 2025: తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. ఆసక్తికరంగా మారనున్న రాజకీయాలు!
Telangana Assembly Winter Session 2025: తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. ఆసక్తికరంగా మారనున్న రాజకీయాలు!

December 29, 2025

telangana assembly winter session 2025: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలలో అసెంబ్లీకి హాజరుకానున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన నందినగర్ నివాసం నుంచి కాన్వాయ్‌లో బయలుదేరారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు

Telangana Assembly Winter Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నదీజలాలపై చర్చ!
Telangana Assembly Winter Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నదీజలాలపై చర్చ!

December 29, 2025

telangana assembly winter session: తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఈరోజు ఉదయం 10.30నిమషాలకు ప్రారంభం అవుతాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు.

HarishRao: అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు: చిట్‌చాట్‌లో హరీశ్‌రావు
HarishRao: అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు: చిట్‌చాట్‌లో హరీశ్‌రావు

December 28, 2025

former minister harish rao: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు క్లారిటీ ఇచ్చారు. రేపు శాసనసభకు కేసీఆర్ వస్తున్నారని స్పష్టం చేశారు.

Assembly Sessions 2025: రేపటి నుంచి అసెంబ్లీ.. హాజరు కానున్న కేసీఆర్
Assembly Sessions 2025: రేపటి నుంచి అసెంబ్లీ.. హాజరు కానున్న కేసీఆర్

December 28, 2025

telangana assembly winter session from december 29th: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

KCR: అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు బహిరంగ సభలు: కేసీఆర్
KCR: అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు బహిరంగ సభలు: కేసీఆర్

December 26, 2025

kcr holds public meetings on palamuru-ranga reddy projects: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మాజీ సిఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు నోటీసులు?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మాజీ సిఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు నోటీసులు?

December 23, 2025

telangana phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

KCR: కాంగ్రెస్, టీడీపీలు పాలమూరుకు ద్రోహం చేశాయి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌
KCR: కాంగ్రెస్, టీడీపీలు పాలమూరుకు ద్రోహం చేశాయి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌

December 21, 2025

kcr press meet: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ.. 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

KCR meeting with BRS Leaders: నేడు కేసీఆర్ అధ్యక్షత బీఆర్ఎస్ కీలక సమావేశం!
KCR meeting with BRS Leaders: నేడు కేసీఆర్ అధ్యక్షత బీఆర్ఎస్ కీలక సమావేశం!

December 21, 2025

kcr meeting with brs leaders in telangana bhavan: నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు

KCR Meeting with BRS leaders: ఈ నెల 19న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
KCR Meeting with BRS leaders: ఈ నెల 19న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

December 14, 2025

brslp meeting at telangana bhavan on december 19: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం​ జరగనుంది.

Kalvakuntla Kavitha: నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు

December 12, 2025

i will become cm one day said nu kalvakuntla kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని జాగృతి భవనంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భవిష్యత్‌లో సీఎం అయితే బీఆర్ఎస్‌పై విచారణ చేపడతానన్నారు

Page 1 of 5(104 total items)