
January 25, 2026
kavita sensational comments:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు తీరుపై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.






