_1767699102387.png)
Notice to Thalapathy Vijay: తొక్కిసలాట కేసులో దళపతి విజయ్‌కి సీబీఐ నోటీసులు!
January 6, 2026
notice to thalapathy vijay on karur stampede case: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు దళపతి విజయ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించేందుకు విజయ్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు




_1767886186867.png)
_1767883942288.png)
