Home/Tag: Kalvakuntla Kavitha
Tag: Kalvakuntla Kavitha
Kavitha: కేసీఆర్ అల్లుడు సీఎంకు గూఢచారి... కవిత ఘాటు వ్యాఖ్యలు
Kavitha: కేసీఆర్ అల్లుడు సీఎంకు గూఢచారి... కవిత ఘాటు వ్యాఖ్యలు

January 27, 2026

kavitha: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దగ్గర ఉన్న మొదటి దెయ్యం సంతోష్ రావు అని, సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్ రావేనని తీవ్రంగా ఆరోపించారు కవిత.

Kalvakuntla Kavitha: ప్రధాని మోదీకి కవిత లేఖ..!
Kalvakuntla Kavitha: ప్రధాని మోదీకి కవిత లేఖ..!

January 23, 2026

kalvakuntla kavitha letter to pm modi: భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. అండమాన్ నికోబార్ దీవులకు అజాద్ హిందూ పేరు పెట్టాలని ఆ లేఖలో కవిత విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేస్తున్న డిమాండ్‌కు జాగృతి కూడా మద్దతు ఇస్తోందని కవిత లేఖలో స్పష్టం చేసింది.

Ponnam Prabhakar: బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కవితే చెప్పారు: మంత్రి పొన్నం
Ponnam Prabhakar: బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కవితే చెప్పారు: మంత్రి పొన్నం

January 21, 2026

ponnam prabhakar: గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత అడిగిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.

Kavitha: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత
Kavitha: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత

January 21, 2026

kalvakuntla kavitha comments on municipal elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని.. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.

Kalvakuntla Kavitha Emotional: ఏడాది పొడవునా ఎన్నో కుట్రలు, అవమానాలు.. తనకు ఏమాత్రం కలిసి రాలేదని భావోద్వేగానికి గురైన కవిత!
Kalvakuntla Kavitha Emotional: ఏడాది పొడవునా ఎన్నో కుట్రలు, అవమానాలు.. తనకు ఏమాత్రం కలిసి రాలేదని భావోద్వేగానికి గురైన కవిత!

December 30, 2025

kalvakuntla kavitha emotional comments: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 ఏడాది తనకు సరిగ్గా కలిసి రాలేదని మంగళవారం భావోద్వేగానికి గురయ్యారు. 2025 తొలి నాటి నుంచి ఏడాది ముగిసే వారకు తనపై ఎన్నో కుట్రలు జరిగాయని వెల్లడించారు

Kavitha: మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తి లేదు: కవిత
Kavitha: మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తి లేదు: కవిత

December 25, 2025

bhuvanagiri: తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణ ప్రజల బాణాన్ని అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, మళ్లీ తాను బీఆర్ఎస్‌లో చేరేది లేదని కవిత స్పష్టం చేశారు. ఈ మధ్యలో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలో దిగుతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

Kalvakuntla Kavitha: నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు

December 12, 2025

i will become cm one day said nu kalvakuntla kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని జాగృతి భవనంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భవిష్యత్‌లో సీఎం అయితే బీఆర్ఎస్‌పై విచారణ చేపడతానన్నారు

Prime9-Logo
Raghunandan: 'కవిత చెల్లని రూపాయి'.. ఎంపీ రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలు

May 30, 2025

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెల్లని రూపాయి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కుటుంబంపై ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు...

Prime9-Logo
BRS: బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

May 29, 2025

Kavitha: కొంతకాలంగా బీఆర్ఎస్ కు అంటీ ముట్టనంటూ ఉంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ను బీజేపీల...

Prime9-Logo
Kalvakuntla kavitha: గౌహతి లో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసిన కల్వకుంట్ల కవిత

September 12, 2023

అస్సాం వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న మొబైల్ ఫుడ్ కోర్ట్‌ వద్ద ఆగి మోమొలు  తిన్నారు. స్ట్రీట్ ఫుడ్ ఎవరు వద్దంటారు అందులోనూ మోమొస్ లాంటి ప్రత్యేకమైన పదార్థాలు తినకుండా ఎలా ఉంటామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Prime9-Logo
Kavitha vs Sukesh: ‘కేజ్రీవాల్, కవితక్క.. వెల్ కమ్ టూ తీహార్ క్లబ్’

April 15, 2023

నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంబాషణలపై సీఐడీ, ఈడీలతో విచారణ జరిపించాలి.

Prime9-Logo
MLC Kavitha letter: ‘సుఖేష్ ఎవరో నాకు తెలయదు.. ఇది కూడా కుట్రలో భాగమే..’

April 13, 2023

బీఆర్ఎస ఎమ్మెల్సీ కవిత, మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖర్‌ కు మధ్య జరిగిన వాట్సాప్‌ ఛాటింగ్‌ ప్రచారంపై కవిత రియాక్ట్ అయ్యారు.

Prime9-Logo
MLC Kavitha: నేడు విచారణకు ఎమ్మెల్సీ కవిత.. అందరిలో ఉత్కంఠ!

March 20, 2023

MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. అయితే కవిత నేడు హాజరు అవుతారా.. లేదా తన తరపున న్యాయవాదిని పంపిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Prime9-Logo
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్

March 7, 2023

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు.

Prime9-Logo
Kalvakuntla Kavitha: కేసీఆర్ పై గవర్నర్ వ్యాఖ్యలకు కల్వకుంట్ల కవిత కౌంటర్.. అందుకు ధన్యవాదాలంటూ ట్వీట్

January 26, 2023

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.

Prime9-Logo
CBI : 11న అందుబాటులో ఉండండి.. ఎమ్మెల్సీ కవిత లేఖకు సీబీఐ రిప్లై

December 6, 2022

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సీబీఐ బదులిచ్చింది. 11,12,14,15 తేదీల్లో ఓ రోజును కన్ఫార్మ్ చేయాలని సీబీఐని కవిత కోరగా ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో అందుబాటులో ఉండాలని చెప్తూ సీబీఐ బదులిచ్చింది.

Prime9-Logo
Sharmila Vs Kavitha: మట్టికవిత.. కమలబాణం అంటూ షర్మిల, కవితల మధ్య ట్విట్టర్ వార్

November 30, 2022

వారిద్దరు పేరుగాంచిన నేతల కుమార్తెలు. అందులో ఒకరు మాజీ సీఎం దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల కాగా మరొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.

Prime9-Logo
MP Dharmapuri Aravind : ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయండి.. హైకోర్టులో బీజీపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్

November 29, 2022

తనను చంపుతానని మీడియా సాక్షిగా బెదిరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్ దాఖలు చేశారు.

Prime9-Logo
MLC Jeevan Reddy: కవితను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఓడించారు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

November 19, 2022

గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే తమ పై పెత్తనం చేస్తుందని వారు భావించారని అందుకే వారు ఓడగొట్టారని అన్నారు.

Prime9-Logo
MP Arvind: దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నాపై పోటీ చేయ్.. ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అరవింద్ సవాల్

November 18, 2022

టీఆర్ఎస్ గూండాలు కుల అహంకారంతో తన ఇంటిపై దాడి చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు ఆయన సవాల్ విసిరారు.

Prime9-Logo
MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

November 18, 2022

ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసారు. ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ అరవింద్ కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.

Prime9-Logo
Puri Jagannadh: ఈడీ విచారణకు హాజరయిన పూరీ జగన్నాథ్, చార్మీ

November 18, 2022

లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌లను గురువారం ఈడీ అధికారులు విచారించారు.విచారణకు హాజరయ్యారు.

Prime9-Logo
MP Dharmapuri Arvind: కేటీఆర్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

September 22, 2022

తెలంగాణ మంత్రి కేటీఆర్ జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారని, ఆ మాటలు పట్టించుకోమన్నారు.

Prime9-Logo
MLC Kavitha: ఈడీ నోటీసులు ఇవ్వలేదు.. కవిత

September 16, 2022

ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేసు నమోదు నేపధ్యంలో దేశ వ్యాప్తంగా మరోమారు దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలంగాణ సీఎం కూతురు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు

Prime9-Logo
Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్

September 12, 2022

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.