_1767702535602.jpg)
Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
January 6, 2026
its worse than kaurava sabha said by ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే.. అనే కాళోజీ సిద్ధాంతం నిజం చేయడం కోసం జనం ఎదురు చూస్తున్నారని అన్నారు




_1767886186867.png)
_1767883942288.png)
