
Yashwant Varma: జస్టిస్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధం
July 23, 2025
Yashwant Varma: లోక్‌సభలో న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధమైంది. యశ్వంత్ వర్మ నివాసంలో దొరికిన అక్రమ నగదు నోట్ల వ్యవహారంపై అభిశంసన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 152 మంది లోక్‌సభ ఎంపీలు అభ...






