
Jupally Krishna Rao: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. సీఎం రేవంత్ రెడ్డి పనితీరే నిదర్శనం
December 15, 2025
minister jupally krishna rao comments about telangana panchayat election results 2025: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.




_1765956132819.jpg)
_1765955871902.jpg)
